అక్కినేని స్ఫూర్తి ప్రదాత – కె.వి.రమణాచారి

అక్కినేని స్ఫూర్తి ప్రదాత – కె.వి.రమణాచారి

September 27, 2025

హైదరాబాదులో సెప్టెంబర్ 26 న వైభవంగా జి.వి.ఆర్ – అక్కినేని అవార్డులు ప్రదానంబాబాయ్ గుదిబండి వెంకటరెడ్డి లేరు. కానీ ఆయన ఆశయాలు ముందుకు వెళుతున్నాయి. ఆయన స్థాపించిన జి.వి.ఆర్ కల్చరల్ ఫౌండేషన్ కార్యక్రమాలను ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి, కార్తీక డెవలపర్స్ అధినేత వంగా వీర రాఘవరెడ్డి నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక సంస్థల్లో సహజంగా పేరుకే కార్యవర్గం ఉంటుంది. కానీ…