కేసీఆర్ ఆవిష్కరించిన ‘హరితహాసం’–ట్రీ టూన్స్
June 26, 2023ప్రకృతి, పర్యావరణంపై స్పృహను కలిగించే ‘హరితహాసం’ కార్టూనిస్టు మృత్యుంజయ కార్టూన్ సంకలనాన్ని విడుదల చేసిన మఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు, ముఖ్యఅతిధిగా హాజరైన స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి. పచ్చదనం పెంపు, పర్యావరణ హితమే లక్ష్యంగా ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో అరుదైన ప్రయోగం చేసింది. చెట్ల పెంపు ఆవశ్యకతను, పర్యావరణ సమతుల్యత ప్రాధాన్యతను తెలిపేలా…