తెలుగు రంగస్థల పునరుజ్జీవన యత్నం

తెలుగు రంగస్థల పునరుజ్జీవన యత్నం

June 1, 2021

మంచి పని ఎవరు చేసినా అభినందించాలి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భీకర పరిస్థితుల కారణంగా కళాకారులు దుర్భర దారిద్ర్యంలో కి నెట్టబడ్డారనడంలో ఎవరికీ సందేహం లేదు. ముఖ్యంగా నాటకం, బుర్రకథ, హరికథ వంటి ప్రదర్శన కళలు అసంఘటిత రంగంలో (unorganized sector) ఉండడం వలన ప్రభుత్వాలు వీటి మీద దృష్టి పెట్టడం లేదు. ఆ ప్రభుత్వాలను ఎన్నుకున్నది మనమే గనుక…