ఇంకో రెండేళ్లు వుంచితే ఏం పోయింది?
November 11, 2023ఎప్పుడు ఫోన్ చేసినా అదే నవ్వు! అదే ఆప్యాయతతో కూడిన పలకరింపు! “ఇంకో రెండేళ్లు ఉంచితే సహస్ర పూర్ణ మహోత్సవం చేసుకుందాం కనుల పండువగా” అని అనే వారు. ఆయనే మన చంద్రమోహన్. కానీ, ఇవాళ (11-11-23) ఉదయం గుండెపోటుతో కనుమూశారు. ఇంకో రెండేళ్లు ఉంచితే ఏం పోయింది? అంత తొందరేమిటి స్వామి. చంద్రమోహన్ సినిమాలపై వంశీ రామరాజు…