‘అమర దీపం’ కృష్ణంరాజు
September 22, 2022ఇటీవల సినిమా నిర్మాతలు బడ్జెట్ ఆవరిమితంగా పెరిగిపోతున్న కారణంగా స్వీయ నిర్ణయంతో నెల రోజుల పాటు షూటింగ్ లు ఆపేశారు. అందులో ఓ ప్రధాన కారణం హీరో హీరోయిన్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుల వ్యక్తిగత సిబ్బంది ఖర్చులను సైతం నిర్మాతలే భరించాల్సి రావడం. దాదాపు ఐదు దశాబ్దాల క్రితమే ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు కృష్ణంరాజు. ఓ కథానాయకుడిగా…