నూరేండ్ల నాటకమా! వందనాలమ్మా!!

నూరేండ్ల నాటకమా! వందనాలమ్మా!!

September 29, 2025

గుడివాడ ప్రాంత నాటక రంగ చరిత్ర… ఓ సారి సింహావలోకనం…! మన గుడివాడ నాటక రంగాన్ని సింహవలోకనం చేసుకునే ముందు ఆంధ్రదేశంలోని నాటక రంగ నేపథ్యాన్ని కూడా ఒకసారి వీక్షిద్దాం… ఆధునిక నాటక రచన 1860 ప్రాంతాల్లో ఆరంభం కాగా నాటక ప్రదర్శన మాత్రం 1880 లో ప్రారంభమయ్యింది. ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం “మంజరీ…