ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం ఎలా?
September 5, 2020ఇంటర్నెట్ ఆవిష్కరణతో అన్ని రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ప్రకటనా రంగం (అడ్వర్టైజింగ్)లో పెనుమార్పులు సంభవించాయి. తొంభయ్యవ దశకం వరకూ ప్రచారం కోసం ప్రింట్ మీడియా పై ఆధారపడేవారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా పవేశించింది. ప్రస్తుతం ఆ రెండు మీడియాలను అధిగమించింది సోషల్ మీడియా. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో 2006 సంవత్సరం నుండి ప్రచారానికి సోషల్…