
సందర్శకులను ఆకర్షిస్తున్న సుభాని చిత్రాలు
April 20, 2025హైదరాబాద్ నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ఒక విభిన్నమైన సొలో ప్రదర్శన జరుగుతుంది. డెక్కన్ క్రానికల్ కార్టూన్ ఎడిటర్ షేక్ సుభాని నిర్వహించిన మూడు రోజుల ప్రదర్శన ‘Hyderabad Ku Line Maarroun…’ శుక్రవారం (18-4-2025) ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో నగరం మరియు రాష్ట్రాన్ని ప్రతిబింబించే 70 లైన్ డ్రాయింగ్లు ఉన్నాయి. ఇది ఏప్రిల్ 20 వరకు అందరికీ అందుబాటులో…