నా మొదటి కార్టూన్కే బహుమతి  – హరికృష్ణ

నా మొదటి కార్టూన్కే బహుమతి – హరికృష్ణ

January 29, 2021

నెమలి పించంతో వుండే సంతకం 2005 నుంచి తెలుగు పాఠకులకి పరిచయమే. ఆ సంతకం సొంతదారు నాగేశ్వరం హరికృష్ణ అనుబడే నేను. 20-5-1988న హనుమాన్, విజయలక్ష్మి గార్లకు జన్మించాను. నా చదువు గోదావరి జిల్లాల్లోని చాగల్లు, కొవ్వూరు, రాజమండ్రిలలో జరిగినది. బి.ఎస్సీ. (కంప్యూటర్స్) తర్వాత 3D యానిమేషన్ హైదరాబాదులో నేర్చుకున్నాను. ప్రస్తుతం కృష్ణ జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల…