కళాకారులకు గుర్తింపు కార్డులిస్తామన్న మంత్రి రోజా
August 1, 2022సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని, రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఉన్న కళాకారులను గుర్తించి, వారిని, కళలను ప్రోత్సహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి అర్.కె. రోజా తెలిపారు. రాష్ట్రంలో అధికారికంగా సాంస్కృతిక పోటీలను జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామనీ, గెలుపొందిన జట్లకి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు…