మనల్ని ఈ ప్రపంచం గుర్తించాలంటే…?
October 30, 2020మనకు సాధించాలనే తపన… అద్భుతాలు సాధించాలనే ఆశయమే ఉంటే… చరిత్రలో మనకు ఎన్నో ఉదాహరణలు కళ్లముందు కదలాడుతాయి.నీవు ఏ రంగాన్ని ఎంచుకున్నావన్నది కాదు, ఆరంగంలో నీవు ఎంత వరకు అంకితభావం ప్రదర్శించావన్నది ముఖ్యం. సృజనాత్మకతతో కూడిన కళారంగం సినిమానే తీసుకుంటే… ముఖ్యంగా తెలుగులో కమర్షియల్ సినిమాలకు తెరతీసింది పెద్దాయన యన్టీఆర్ నటించిన ‘అడవిరాముడు’ అప్పట్లో అదొక ట్రెండు. ఆ…