సెలవంటూ వెళ్ళిపోయిన యువ కార్టూనిస్ట్

సెలవంటూ వెళ్ళిపోయిన యువ కార్టూనిస్ట్

January 20, 2022

నన్ను సముద్రపు టొడ్డున ఒదిలేయండిముత్యం దొరకలేదని బాధపడనుఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టిఒక మహాసామ్రాజ్యాన్నినిర్మించుకుంటాను..నన్ను తూనీగా లాగో, సీతకోకచిలుకలాగోగాలిలోకి వదిలేయండి పూలు లేవని,వన్నెల ఇంద్రచాపం లేదని చిన్న బుచ్చుకొనుగాలి భాషకు వ్యాకణం రాసి పారేసివర్షాల గురించి వాయుగుండాల గురించిమీ చెవిలో రహస్యాలను ఊదేస్తాను శిఖామణి అవును నిజమే కదా! ఎక్కడ ఉన్నా, ఏమైనా కొంతమంది సమున్నతసంకల్పబలంతో, అచంచల ధ్యేయంతో అకుంఠితసాధనచేసి…