
విశాఖలో ‘ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ నైట్’
March 3, 2025*పీ.సీ. సర్కార్ సీనియర్ 102వ జయంతి వేడుకలు *ఇండియన్ మ్యాజిక్ అకాడమి పదవ వార్షికోత్సవం ప్రపంచ ఇంద్రజాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 23 న ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ నైట్ కార్యక్రమం విశాఖపట్నంలో అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఇండియన్ మ్యాజిక్ అకాడమి స్థాపించి పదేళ్లయిన సందర్భంగా పదవ వార్షికోత్సవ వేడుకలను సంస్థ వ్యవస్థాపకులు బి.ఎస్. రెడ్డి ఈ కార్యక్రమాన్ని…