కళ, సేవ పరమావధిగా ఓ కళాకారుడి జీవితం
May 17, 2024ఊహలకు, వాస్తవికతను జోడించి కాన్వాస్‌కు జీవం పోస్తున్న కళాకారుడు-డాక్టర్ బొండా జగన్మోహనరావు. కొండకోనల్లో నివశించే గిరిజనులు శ్రేయస్సే ఆయన ధ్యేయం.. లక్ష్యం..! ఆధునిక సమాజంలో నివశిస్తున్న వారందరికీ పూర్వికులు గిరిజనులేనన్న ధృక్పధంతో గిరిజనుల జీవనశైలిపై నిరంతర పరిశీలన చేసిన గిరిజన గీతశిల్పి డా. బొండా జగన్మోహనరావు. భారతదేశవ్యాప్తంగా ఎన్నో గిరిజన ప్రాంతాలను సందర్శించి, కొండకోనల్లోని గిరిజనుల జీవన విధానాన్ని…