అంతర్జాతీయ తెలుగు చిత్రకారుడు పి.టి. రెడ్డి
October 21, 2021తెలుగు చిత్ర కళారంగానికి సంభందించిన తొలి తరం చిత్రకారులైన దామెర్ల రామారావు భగీరధిల తర్వాత దేశం గర్వించదగిన స్థాయికెదిగిన గొప్ప చిత్రకారుడు పి టి రెడ్డి. వీరు ముగ్గురూ బొంబాయి లోని ప్రఖ్యాత జే జే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్ధులే అయినప్పటికీ వీరి కళా యానం బిన్న,విభిన్న శైలులలో సాగింది. వీరిలో మొదటి వాడైన దామెర్ల రామారావు…