హైదరాబాద్ లో అంతర్జాతీయ కళాప్రదర్శన

హైదరాబాద్ లో అంతర్జాతీయ కళాప్రదర్శన

September 16, 2024

పాబ్లో పికాసో, హెన్రీ మాటిస్సే, M.F. హుస్సేన్, అక్బర్ పదమ్సీ, F.N. సౌజా వంటి వంటి దిగ్గజ కళాకారుల మాస్టర్ పీస్ పెయింటింగ్స్ ప్రదర్శనలో ఉన్నాయి. ఎంతోమంది గొప్ప కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసిన దేశం మనదని హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్ ఆర్ట్ షో’ను ఆయన…