
పుస్తకాలు ఆలోచన దృక్పథాన్ని మారుస్తాయి
January 9, 202434వ విజయవాడ పుస్తక మహోత్సవాలు 7 వ తేదీతో ముగింపు సందర్భంగా… పుస్తకాలు జ్ఞానాన్ని పంచే మంచి స్నేహితులనీ, పుస్తక పఠనం వల్ల మనిషిలో ఆలోచన దృక్పథాన్ని మారుస్తాయని, వినయం, సత్ప్రవర్తన, విధేయత వంటి మంచి లక్షణాలను పెంపొందించుకోవచ్చునని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏ.ఎం.డి ఇంతియాజ్ అన్నారు. చదువరి లో ఆలోచనా శైలి…