తెలుగు వేడుకల లోగిలి — ఇప్పిలి చిత్రావళి

తెలుగు వేడుకల లోగిలి — ఇప్పిలి చిత్రావళి

September 5, 2023

 “అనన్య ప్రతిభతో కూడిన వేయి అనుకరణ చిత్రాల కన్నా స్వంత ఆలోచనతో స్వయంగా వేసిన ఒక చిన్న చిత్రం మేలు” అదీ తమదైన ప్రత్యేక సంస్కృతిని ప్రతిబింబించేదిగా వున్నప్పుడు అది మరింత మేలుగా వుంటుంది. సుధీర్గ కాలంగా బ్రిటిష్ పాలనలో మగ్గిన మన దేశంలో సకల రంగాలు సహజంగానే పాశ్చాత్య ప్రభావాన్నుండి తప్పించుకోలేకపోయాయి .అందుకు కళారంగం కూడా మినహాయింపు కాలేని సమయంలో…