గుడివాడలో తొలి ఐటి కంపెనీ ప్రారంభం
October 2, 2025100 సిట్టింగ్ కెపాసిటీతో ఆపరేషన్స్ ప్రాంచించిన… ప్రిన్స్ స్టన్ ఐటీ సర్వీసెస్.ఐటీ కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న… గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.ఈ ఐటీ సంస్థను నా సొంత కంపెనీగా భావించి, విజయవంతానికి నా సంపూర్ణ సహకారం అందిస్తాను. ఎమ్మెల్యే రాము స్ఫూర్తి ఆయన ఇచ్చిన సహకారంతో… గుడివాడలో అక్టోబర్ 02 న ఐటీ సంస్థ నెలకొల్పాం: ప్రిన్స్ స్టన్…
