కళా చరిత్రకారుడు జగదీష్ మిట్టల్ కన్నుమూత !
January 8, 2025ప్రఖ్యాత చిత్ర చరిత్రకారుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత జగదీష్ మిట్టల్ 7-01-2025, మంగళవారం తన 99వ యేట కనుమూశారు. హైదరాబాద్ దోమలగూడ గగన్ మహల్ రోడ్ లో ఎన్నో దశాబ్దాలుగా కొనసాగిన జగదీష్ కమలా మ్యూజియం ఆర్ట్ గ్యాలరీ విషాదంతో మూగవోయింది. హైదరాబాద్ మొఘల్ చిత్రకళా సంపదను ప్రపంచానికి పరిచయం చేసిన జగదీష్ మిట్టల్ అద్భుత ప్రకృతి సౌందర్య…