
జగన్నాథ పండితరాయలు
July 13, 2024జగన్నాథ పండిత రాయలు నవల యాద్రుచ్చికంగా డాక్టర్ పూర్ణచంద్ గారి టేబుల్ మీద చూసి పేజీలు తిరగేస్తూ ఉంటే చదవాలనే ఇచ్ఛ కలిగి, వారిని అడిగి, తీసికొని చదవటం మొదలు పెట్టాక మధ్యలో ఆపలేనంత ఉత్సుకత కలిగించి, చదివించింది. అంత్యంత ఉత్సాహం కలిగించింది. మృదువైన విహారిగారి చేతి నుంచి ఒక వీర సాహస కవి జగన్నాథ పండితరాయలు కథ…