గ్వాలియర్ వెళ్దాం రండి!

గ్వాలియర్ వెళ్దాం రండి!

December 6, 2022

(గ్వాలియర్ లో డిశంబర్ 16 నుండి 20 వరకు జైపూర్‌ ఆర్ట్ సమ్మిట్)(ఇండియాతో పాటు అనేక దేశాల కళాకారుల ఈ సమ్మిట్ లో పాల్గొంటారు) జైపూర్‌ఆర్ట్ సమ్మిట్ గ్వాలియర్ నగర కళాకారుల కలలకు తెరతీస్తుందని మన దేశంలోని భావసారూప్యత కలిగిన కొంతమంది జాతీయ, అంతర్జాతీయ కళాకారులు విశ్వసిస్తున్నారు.ఈ కళాకారులు విజువల్, డిజిటల్ & వీడియో ఆర్ట్, ఫోక్, ట్రైబల్స్…