జానపద చిత్రకళాబ్రహ్మ జెమినిరాయ్

జానపద చిత్రకళాబ్రహ్మ జెమినిరాయ్

May 4, 2021

జెమినిరాయ్ ఏప్రియల్ 11న 1887 లో బలియతోర్, కలకత్తాలో జన్మించారు. సాంప్రదాయ పమరియు పశ్చిమ దేశ సాంప్రదాయ చిత్రకళ రెండింటిలోను ఈయన అందెవేసిన చిత్రకారులుగా ప్రసిద్ధిచెందారు.తన 16వ ఏట అవనీంధ్రనాద్ టాగూర్ గారు ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజి ఆఫ్ ఆర్ట్స్ లో చేరి ఆరు సంవత్సరాల తర్వాత 1908వ సం.లో డిగ్రీ తీసుకొని పశ్చిమ దేశ…