జంపాల చౌదరి గారితో పరిచయం – ఖదీర్‌బాబు

జంపాల చౌదరి గారితో పరిచయం – ఖదీర్‌బాబు

March 31, 2021

జంపాల చౌదరి గారు 2004లో అనుకుంటాను అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చారు తాను మొదలెట్టబోతున్న ‘తెలుగునాడి’ మంత్లీకి ఎడిటర్‌ను వెతకడానికి. జంపాల గారు అమెరికాలో సుప్రసిద్ధ, సీనియర్‌ సైకియాట్రిస్ట్‌. ఆ సమయంలో అక్కడాయన చాలా బిజీగా ఉన్నారు. డబ్బు సంపాదిస్తున్నారు. పత్రిక పెట్టడం తలనొప్పి అని తెలుసు. డబ్బులు పోతాయని తెలుసు. తెలుగువారికి పత్రికలను మూతేయించడంలో విశేష ప్రావీణ్యం…