అపర సత్యభామ – జమున

అపర సత్యభామ – జమున

August 30, 2020

జమున ఈ పేరు వినగానే గోదారిగట్టుంది..గట్టు మీన చెట్టుంది..చెట్టు మీద పిట్టంది..అనేపాట గుర్తొస్తుంది చాలామందికి.. ఒకప్పుడు తెలుగుసినిమా ప్రేక్షకులను తన అందం… నటనాకౌశల్యంతో ఉర్రూతలూగించిన మహానటి జమునగారు..1936 ఆగష్టు 30 గురజాలలో శ్రీనివాసరావు , కౌసల్య దంపతులకు జన్మించిన జమునగారు చిన్నతనం నుండే చాలా హుషారుగా ఉండేవారు. వాళ్ళమ్మ గారికి కళలపట్ల మమకారం వుండటంతో ఆమెకు సంగీతం, నాట్యం…