హాస్యసాహితీసంపదల రారాజు… జంధ్యాల
January 15, 2022నవరసాల్లో అందరూ అధికంగా మెచ్చేది…ఆస్వాదించేది ‘హాస్యం’. అందుకే పూర్వకాలం సినిమాల్లో హాస్య పాత్రలు కథలో భాగంగా ఇమిడిపోయేవి… వినోదాన్ని పంచేవి. నిజానికి తెలుగు చలనచిత్రసీమలో వున్నంతమంది హాస్యనటులు మరే ఇతర చిత్రసీమలోనూ లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా జంధ్యాల దర్శక పగ్గాలు చేపట్టాక హాస్యం మూడు పాత్రలు ఆరు రీళ్ళుగా పురోగమించింది. ‘నవ్వటం ఒక యోగం…నవ్వించటం ఒక భోగం……