ఆగష్టు 15న జయహో భారత్ ‘ఆర్ట్ కాంటెస్ట్’
August 8, 2024ఆగష్టు 15న చిన్నారులకు జయహో భారత్..Proud to be an Indian ఆర్ట్ కాంటెస్ట్———————————————————————————————— నేటి తరం చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రం సంయుక్త నిర్వహణలో… రీ క్రియేట్ త్రీడీ లైఫ్ కాస్టింగ్ వారి సమర్పణ లో 1 నుంచి పీజీ చదువుతున్న విద్యార్థులకు ఈనెల…