
ఆగస్ట్ 15వ ‘జయహో భారత్’ ఆర్ట్ కాంటెస్ట్
August 12, 2023(ఆగస్ట్ 15వ చిన్నారులకు జయహో భారత్.. Proud to be an Indian ఆర్ట్ కాంటెస్ట్) కళల్నీ… కళాసంసృతిని కాపాడుకోవటంతో పాటు నేటి తరం చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ‘ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్’ మరియు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్త నిర్వహణలో… టాట్మోర్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (TautMore Learning Pvt Ltd) వారి…