అలరించిన “జీవన రేఖలు” చిత్రకళా ప్రదర్శన

అలరించిన “జీవన రేఖలు” చిత్రకళా ప్రదర్శన

July 16, 2023

అంతర్జాలం ఆవిష్కరణతో ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది. “ఫేస్ బుక్” వేదికగా చిత్రకళ కోసం, చిత్రకారుల కోసం ప్రముఖ చిత్రకారుడు శేషబ్రహ్మం ప్రారంభించిన “కళాయజ్ఞ” చిత్రాలతో హైదరాబాద్ వేదికగా ఎన్నో విశేషాలతో… అశేష జన ప్రమోదం పొంది… ఇప్పుడు విజయవాడలో ‘ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్’ ఆధ్వర్యంలో బాలోత్సవ్ భవన్ లో విజయవంతంగా ఈ ‘కళాయజ్ఞ-జీవన రేఖలు’ ప్రదర్శన విజయవంతంగా…