‘ఝమ్మంది నాదం’ బ్రోచర్ విడుదల

‘ఝమ్మంది నాదం’ బ్రోచర్ విడుదల

September 2, 2021

కరోనా థర్డ్ వేవ్ పొంచి వున్న సమయం లో కళాకారులు, నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రముఖ సమాజ సేవకులు, సీల్ వెల్ కార్పొరేషన్ సిఎండి శ్రీ బండారు సుబ్బారావు సూచించారు. హైదరాబాద్ లో మంగళవారం సీల్ వెల్ కార్పొరేషన్ కార్యాలయం లో “ఝమ్మంది నాదం ” సంగీత విభావరి కార్యక్రమ బ్రోచర్ ను…