చిల్లర భవానీదేవికి ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం

చిల్లర భవానీదేవికి ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం

November 9, 2023

జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, తెలుగు సాహిత్యరంగంలో అత్యంత విశేష కృషి సల్పుతున్న పరిశోధక రచయితకు ‘ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం’ ఏటా ఇచ్చే’జ్ఞానజ్యోతి’ పురస్కారం 2023కి గాను ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు డా. చిల్లర భవానీదేవికి ప్రకటించింది. కథ, కవిత, నవల, నాటకం, వ్యాసం తదితర తెలుగు సృజనాత్మక రచనలతోపాటు అనువాదం ప్రక్రియలోనూ కేంద్రసాహిత్య అకాడమీ ప్రచురణలకు విశేష…