ఓ ‘జర్నలిస్ట్ డైరీ’
June 13, 2021జర్నలిస్ట్ డైరీ పేరుతో యూట్యూబ్ లో ఒక న్యూస్ చానల్ ను ప్రారంభించి రెండు లక్షల పైగా చందాదారులతో దూసుకుపోతున్న జర్నలిస్ట్ సతీష్ బాబు ఒకరు. జర్నలిస్టుల అనుభవాలతో పుస్తకాలు ఈ మధ్య ఎక్కువగానే వస్తున్నా టీవీ కార్యక్రమాలను పుస్తకరూపంలో తీసుకురావటం తెలుగులో చాలా అరుదైన విషయమనే చెప్పాలి. రవిప్రకాష్ ఎన్కౌంటర్, వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్…