జర్నలిజం జగాన కృష్ణం’రాజు’
March 16, 2022(పాత్రికేయునిగా కృష్ణంరాజుగారి మూడున్నర దశాబ్దాల కృషి గురించి వెంకట్ పూలబాలగారి వ్యాసం…) జనహితు లెల్లరు కనఘన కార్యశీలు రేతమ కీర్తిని శిరమున దాల్చికాంతు లీనుచు సాగరె కారణ జన్ములేమి యులెక్క సేయరు రేరాజు ల్వారె రాష్ట్ర ఆర్ధిక, సాంఘిక పరిస్థితులతో పాటు, దేశ సాంస్కృతి, ప్రపంచ చరిత్రపై లోతైన అవగాహన కలిగి నిత్యం ప్రజాసమస్యలపై టీవీ కార్యక్రమాల్లో పాల్గొడమే…