
జనప్రియ గీతాలు జ్యోతిర్మయి గజల్స్
May 5, 2025“చూపు ఎంత అలిసిందో” మళ్ళ జ్యోతిర్మయి గజల్స్ సంపుటి ఆవిష్కరణ జ్యోతిర్మయి తెలుగు అకాడమీ (జ్యోట్గా) ఆధ్వర్యంలో మే 3 వ తేదీ శనివారం సాయత్రం, విశాఖపట్టణం పౌర గ్రంథాలయంలో మళ్ళ జ్యోతిర్మయి రచించిన “చూపు ఎంత అలిసిందో” గజల్ సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్యఅతిథి పూర్వరాజ్యసభ సభ్యులు, విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు, పద్మభూషణ్ ఆచార్య…