‘కారా’ స్మారక కథల పోటీ
June 16, 2021యువ కథకులకు ఆహ్వానం ‘కారా’ స్మారక కథల పోటీ గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారిచే ప్రచురింపబడుతున్న చారిత్రాత్మక అంతర్జాల తెలుగు పత్రిక ‘ప్రకాశిక’ నిర్వహిస్తున్న ‘కారా’ స్మారక కథల పోటీ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 18-40 సంవత్సరాల మధ్య వయసు గల తెలుగు వారినుంచి కథలు ఆహ్వానిస్తున్నాం.మంచి కథ మంచి స్నేహితుడిలాంటిది. మంచి కథకుడు స్నేహవల్లరి లాంటి వాడు….