కాకినాడ సంగీత సౌరభం

కాకినాడ సంగీత సౌరభం

April 8, 2025

ఒక విలక్షణమైన సంగీత చరిత్రాధార గ్రంథం తెలుగు సంగీత చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలవదగిన సంపుటి “కాకినాడ సంగీత సౌరభం” అనే గ్రంథం. ఆంధ్ర సంగీత రంగానికి అద్భుతమైన సేవ చేసిన, ఎందరో సంగీత విద్వాంసులను, వాగ్గేయకారులను, గాయకులను, గురువులను పరిచయం చేస్తూ, ప్రాచీన సంగీత సాంస్కృతిక వారసత్వాన్ని సమగ్రంగా సేకరించి, సంరక్షించి, సమర్పించిన ఈ గ్రంథం…