కళాప్రపంచ వీక్షణ గవాక్షం
May 2, 2024ఒక కళాకారుడిని, అతనిలోని నైపుణ్యాన్నీ మరొక కళాకారుడైతే, సాధారణ వ్యక్తి కన్నా ఇంకా చక్కగా గుర్తించగలడు. ఆ గుర్తించిన కళాకారుడు, రచయితా మరియు టీచర్ ఐతే, తన కోణంలో ఆ వ్యక్తులను మనకు పరిచయం చేస్తే, దాని పేరే ఎల్.ఆర్. వెంకట రమణగారి ‘కళా ప్రపంచం’. ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన కొన్ని అంశాలు, క్లుప్తంగా వ్రాస్తున్నాను.రంగులో,…