కళారాధన సాంస్కృతిక సంస్థ-విజ్ఞాపన పత్రం

కళారాధన సాంస్కృతిక సంస్థ-విజ్ఞాపన పత్రం

July 20, 2024

కర్నూలు జిల్లా, నద్యాలకు చెందిన కళారాధన సాంస్కృతిక సంస్థ వారు ఇటీవల మంత్రి కందుల దుర్గేష్ గారిని కలిసి సమర్పించిన విజ్ఞాపన పత్రం. గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల గౌరవ మంత్రివర్యులు.కళాభివందనములతో…,విషయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంస్కృతిక అభివృద్ధికి విజ్ఞాపన పత్రం.కళాభిమానులు, స్వతహాగా కళలపై ఆసక్తి కలిగినటువంటి మీరు ఈ శాఖ…