కళారంగం పైనా కర్కశ పాదం!
November 29, 2022రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న మోదీ ప్రభుత్వం కళారంగాన్ని కూడా వదిలిపెట్టలేదు. స్వాతంత్య్రానంతరం మన చారిత్రక ఘట్టాలను దృశ్యమానం చేసి, వాటిని భావితరాల కోసం భద్రపరుస్తున్న ఫిలిం డివిజన్, నేషనల్ ఫిలిం ఆర్కైవ్‌లతో పాటు ఫిలిం ఫెస్టివల్ డైరెక్టరేట్, చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియాల ఉనికిని దెబ్బతీస్తూ నేషనల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వాటిని విలీనం చేసింది. చిత్రకళా…