గుంటూరులో రంగస్థల పురస్కారాలు
March 28, 2024ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా గుంటూరులో వైభవంగా రంగస్థల పురస్కారాల ప్రదానోత్సవం ప్రపంచ రంగస్థల దినోత్సవం కళాకారుల్లో సరికొత్త ఉత్సాహాన్ని స్ఫూర్తినిస్తుంది. ప్రపంచ వేదికలపై కళాకారులను సత్కరించుకోవడం, ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వడం తద్వారా యువతలో కొత్త ఆలోచనలను తీసుకొస్తుంది. బొప్పన నరసింహారావు కళా విపంచి హైదరాబాద్, ఆరాధన ఆర్ట్స్ డి. తిరుమలేశ్వరరావు, నటరత్న కళా పరిషత్ నడింపల్లి వెంకటేశ్వరరావు…