మూడు రోజులపాటు ‘కళాయజ్ఞ’ చిత్ర ప్రదర్శన
March 29, 2023‘కళాయజ్ఞ’ చాలెంజ్ లో పాల్గొన్న 143 మంది ఉత్తమ చిత్రాల ప్రదర్శనJNTU నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకుమూడు రోజులూ ప్రముఖ కళాకారులచే కళాప్రదర్శనలు………………………………………………………………………………………. అంతర్జాలం ఆవిష్కరణతో ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది. సామాజికంగా సోషల్ మీడియా ప్రభావం పెరిగాక ఎన్నో రకాల చాలెంజ్ లు గురించి విన్నాం. నేడు ఫేస్ బుక్,…