కమల్ స్పార్కున్న కార్టూనిస్ట్ -జయదేవ్
November 20, 2021కార్టూన్ కళ అందరికీ అబ్బదు. ఆ కళ అబ్బాలంటే శరీర కణాల్లో ప్రత్యేక జన్యు పదార్ధం వుండాలి. ఊన్నా , అది పనిచేయటానికి బ్యాటరీ తప్పనిసరి. కొందరికి ఆ బ్యాటరీ ఇంబిల్ట్ గా వుంటుంది. ఆ కొందరే, ప్రొఫెషనల్ కార్టూనిస్టులు. వాళ్ళ బ్యాటరీలు హై వోల్టేజ్ కరెంట్ పుట్టిస్తాయి. మామూలు రీచార్జబుల్ బ్యాటరీ తెగలో “హాబీ ” కార్టూనిస్టులం…