అరవై ఏళ్ల తర్వాత ‘కనక పుష్యరాగం’

అరవై ఏళ్ల తర్వాత ‘కనక పుష్యరాగం’

September 26, 2024

బుధవారం రాత్రి హైదరాబాద్, రవీంద్రభారతి లో టికెట్ నాటక ప్రదర్శన విజయవంతం కనక పుష్యరాగం నాటకం పేరు వినగానే మనకు ప్రముఖ నాటక దర్శక ప్రయోక్త స్వర్గీయ కె. వెంకటేశ్వరరావు గుర్తుకొస్తారు. 60 ఏళ్ల క్రితం ఆయన ఉధ్రుతంగా ప్రదర్శించిన నాటకం అది. నాటకమే ధ్యాసగా శ్వాసగా జీవించిన కె. వెంకటేశ్వరరావు శతజయంతి సందర్భంగా రసరంజని హైదరాబాద్ సంస్థ…