గిరీశం నాయకుడా ?! ప్రతినాయకుడా ?!
February 13, 2021రంగస్థల దర్పణం – 3 కన్యాశుల్కం నాటకసాహిత్యములోను, ప్రయోగములోను వివాదాస్పద విషయాలలో “గిరీశం నాయకుడా ?! ప్రతినాయకుడా ?!” అనేదొక అతిముఖ్యమైన విషయం. కథానాయకుడన్నవారూ వున్నారు. ప్రతినాయకుడన్న వారూ వున్నారు. ఐతే దీనికిగల ప్రధాన కారణం – ‘గిరీశం కథానాయకుడనో లేక ప్రతినాయకుడనో’ అని రచయిత ఆధారాలు స్పష్టంగా ఇచ్చిన దాఖలాలు లేవు. ఫలితంగా గత శతాబ్దకాలముగ పలువురు…