దార్శనికత గల కార్టూనిస్ట్ – కరుణాకర్
July 18, 2022కార్టూన్ అనేది… విశ్వభాష. అందుకే కార్టూన్ కు ప్రాంతాలతో, భాషలతో సంబంధం లేదు. ఒక చిన్న బొమ్మలో బోలెడన్ని భావాలను… ఆలోచనలను రేకెత్తించగలడు కార్టూనిస్ట్. అందుకే అన్ని దిన పత్రికలలో కార్టూన్ కు మొదటి పేజీలోనే స్థానం కల్పిస్తారు. ఎందుకంటే… కార్టూనిస్ట్ సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తాడు !కార్టూనిస్ట్ సామాన్యుని కష్టాలను తన కార్టూన్లలో చూపిస్తాడు !!కార్టూనిస్ట్ సామాజిక మార్పును…