కార్వేటి నగరం కథలు

కార్వేటి నగరం కథలు

August 2, 2024

బాల్యం అందమైన అనుభూతుల నందనవనం, బాల్యాన్ని చక్కటి మార్గ నిర్దేశనంతో నడిపిస్తే నేటి బాలలు రేపటి ఉత్తమ పౌరులుగా నేటి సమాజానికి ఆయువు పట్టుగా మారతారు, ‘బాల్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అస్తవ్యస్తమైన ‘పతంగి దారంలా’ చిక్కుల్లో చిక్కుకొని కృశించిపోతారు’ అనడంలో ఎటువంటి సందేహం లేదు.నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులు పిల్లల వద్ద వుండి, మంచి చెడులు చెప్పే…