తెలుగు సినిమా నుదుట తిలకం … కత్తి కాంతారావు

తెలుగు సినిమా నుదుట తిలకం … కత్తి కాంతారావు

March 22, 2026

(కాంతారావు వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి ప్రత్యేక వ్యాసం) తెలుగు చలనచిత్ర పితామహులుగా కీర్తించబడే హెచ్. ఎం. రెడ్డి చేతులమీదుగా చలనచిత్ర రంగప్రవేశం చేసి, స్వయంకృషితో జానపద, పౌరాణిక, సాంఘిక, క్రైమ్ చిత్రాలలో హీరోగా, క్యారక్టర్ నటుడుగా తనదైన శైలిలో రాణించిన అద్వితీయ నటుడు కత్తి కాంతారావు గా పిలిపించుకున్న తాడేపల్లి లక్ష్మీకాంతారావు. రాజభోగాలతోబాటు విషాద సంఘటనలు, చెడు…