సాహితీ కైలాస శిఖరం- విశ్వనాథ దర్శనం

సాహితీ కైలాస శిఖరం- విశ్వనాథ దర్శనం

October 18, 2020

“మాటలాడే వెన్నెముకపాటలాడే సుషుమ్ననిన్నటి నన్నయభట్టు ఈనాటి కవిసమ్రాట్టూ గోదావరి పలకరింత కృష్ణానది పులకరింత తెలుగు వాళ్ల గోల్డునిబ్బు అకారాది క్షకారాంతం ఆసేతు మిహికావంతం అతగాడు తెలుగువాడి ఆస్థి అనవరతం తెలుగునాటి ప్రకాస్తి ఛందస్సులేని ఈ ద్విపద సత్యా నికి నా ఉపద”“విశ్వనాథ” వారిని గురించి బెబుతూ అంటాడు శ్రీశ్రీ. “స్పష్టత ఆయనలోని రచనలోని తొలి గుణం. వ్యక్తిగా, రచయితగా…