అనుపమ సినిమాల గంగాధర తిలక్

అనుపమ సినిమాల గంగాధర తిలక్

January 17, 2022

“కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరద లాగ కోరిక చెలరేగింది”, “నీయాశ అడియాస చేజారే మణిపూస బ్రతుకంతా అమవాస లంబాడోళ్ళ రాందాసా” వంటి హాయిగొలిపే పాటలు వింటుంటే గుర్తుకువచ్చేది అనుపమ సంస్థ సినిమాలే. ఆ సంస్థకు అధిపతి కె.బి. తిలక్ అనే కొల్లిపర బాల గంగాధర తిలక్. ఆయన నిర్మించిన సినిమాలు తక్కువే. దర్శకత్వం వహించిన సినిమాల…