కభి ఖుషి కభీ ఘమ్…. సినిమా

కభి ఖుషి కభీ ఘమ్…. సినిమా

August 19, 2023

(నేను భువనేశ్వర్ లో పనిచేస్తున్నప్పుడు కరణ్ జోహార్ రచన, దర్శకత్వంలో నిర్మించిన ‘కభి ఖుషి కభీ ఘమ్’ హిందీ సినిమా విడుదలైంది. 2002 లో ఆ సినిమాని అక్కడే నాలుగు సార్లకు పైగా చూశాను. కుటుంబకథా చిత్రం కావడంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా చూసినప్పుడల్లా నా కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగేవి. ముక్కు నుంచి అదేపనిగా…